Facebook X (Twitter) YouTube
    Sunday, September 24
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»International News»భళే జర్నలిస్ట్… ‘గేదె’తో ఇంటర్వ్యూ

    భళే జర్నలిస్ట్… ‘గేదె’తో ఇంటర్వ్యూ

    July 22, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 buffalo

    జర్నలిస్ట్: లాహోర్ లో ఉండడం ఎలా అనిపిస్తుంది?
    గేదె: (అరుపు)
    జర్నలిస్ట్: ఈ గేదెకు లాహోర్ నచ్చింది…

    జర్నలిస్ట్: లాహోర్ ఫుడ్ బాగుందా? లేక మీ ఊరి ఫుడ్ బాగుందా??
    గేదె: (మళ్లీ అరుపు)
    జర్నలిస్ట్: గేదె మళ్లీ అరిచింది. లాహోర్ ఫుడ్డే బాగుందట…

    ఏమిటీ సంభాషణ అనుకుంటున్నారా? పాకిస్థాన్ కు చెందిన అమీన్ హఫీజ్ అనే జర్నలిస్ట్ లాహోర్ లో ఓ గేదెతో సంభాషిస్తూ వేసిన ప్రశ్నల సరదా ఇంటర్వ్యూ సారాంశమిది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను నైలా ఇనాయత్ అనే మరో జర్నలిస్ట్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ఆయా వీడియోను దిగువన మీరూ చూసి సరదాగా నవ్వుకోండి మరి!

    Now what is Eid without Amin Hafeez interviewing cattle.. pic.twitter.com/5r2sfh5Ua7

    — Naila Inayat (@nailainayat) July 21, 2021
    amin hafeez Pakistan journalist viral video
    Previous Articleఏసీబీ వలలో ఎమ్మార్వో సునీత
    Next Article కలెక్టరేట్ ‘చెరువైంది’!

    Related Posts

    వీడియోల వైరల్: సీఎం కాళ్లు మొక్కిన ఇద్దరు కలెక్టర్లు

    June 20, 2021

    వీడియో వైరల్: ఏపీ స్పీకర్ భార్య స్ట్రాంగ్ వార్నింగ్!

    March 7, 2021

    వైరల్ వీడియో: నక్సల్స్ భారీ ర్యాలీ

    February 23, 2021

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.