ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో నేడు పొలిటికల్ బాంబ్ పేలబోతున్నదా? తెలంగాణా రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే స్కెచ్ రచిస్తున్నారా? ఇందుకు ఖమ్మంలోని పొంగులేటి…
Browsing: Political News
Political News
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయంగా తాజాగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడారు. ఈమేరకు ఆయా ఛానల్ ఓ ప్రోమోను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆర్కే అడిగిన పలు ప్రశ్నలకు పొంగులేటి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన శపథంపై…
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి రాజకీయ సూచన చేశారు.…
రాబోయే ఎన్నికల్లో గెలిచేదంతా పొంగులేటి టీమే పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు కృతజ్ఞతలు రావణాసురుడి చెర నుంచి విముక్తి లభించింది పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా బతిలాడి…
తెలంగాణా రాజకీయాల్లో ఇది తాజా పరిణామం. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజా అడుగులు చర్చనీయాంశంగా మారాయి. పొంగులేటి సహా ఏడుగురు నాయకులు, వ్యక్తులు ప్రస్తుతం రాష్ట్రంలో లేరు. సోమవారం సాయంత్రం వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన పొంగులేటి ఉన్నఫళంగా ఇతర రాష్ట్రాల్లో పర్యటించడానికి గల కారణాలేమిటి? ఇదీ తాజా చర్చ