మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తానంచెర్ల శివారు వాంక్ డోత్ తండాలో ఓ భార్య తన భర్త మర్మాంగాన్ని కోసి హత్య చేసింది. కుటుంబ తగాదాల వల్లే ఈ దారుణ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఫొటో: ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు