టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా కె. కేశవరావు, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డిలను సీఎం ఖరారు చేసినట్లు తాజా సమాచారం. ‘రెడ్డి’ కోటాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బదులు సురేష్ రెడ్డిని ఖరారు చేశారు.

Comments are closed.

Exit mobile version