Browsing: bjp pavan sharma

కనీసం నలుగురు కార్యకర్తలు లేరక్కడ. ఎ:దుకోగాని జనగామ పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. ఇంకేముందు లాఠీలకు పని చెప్పి బీజేపీ నాయకున్ని గొడ్డును బాదినట్లు బాదారు. పోలీసులు అతన్ని చుట్టుముట్టి,…