సరిగ్గా ఇదే రోజు…‘మంగినపూడి బీచ్’లో సునామీ! మన మీడియా చిలక జోస్యం!!December 26, 2020 క్రిస్మస్ మరుసటి రోజది.. 2004 డిసెంబర్ 26 తేది… ఎప్పటిలాగే ఆరోజు కూడా తెల్లవారింది.. మామూలుగానే సమయం గడుస్తుంది. ఉన్నట్లుండి జనంలో కంగారు మొదలైంది. మొదట తెలిసిన…