కొన్ని పరిణామాలు కొన్ని ప్రాణులకు ప్రాణభయాన్ని కల్పిస్తే, అదే సమయంలో మరికొన్ని జీవులకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు దారి తీస్తాయి. ఎలాగంటే… ఇదిగో ఇలాగన్నమాట. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తిరుమలో భక్తుల కోలాహలం లేదు కదా? వాహనాల రాకపోకలనూ కట్టడి చేశారు. శబ్ధ కాలుష్యపు రొద కూడా లేదు. దీంతో తిరుమల కొండల్లోని నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే కనిపించే వన్యప్రాణులు ఇలా రోడ్లపై స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. తిరుమల ఘాట్ రోడ్లపై కృష్ణ జింకల సమూహం ఎలా విహరిస్తోందో దిగువన గల వీడియోలోనూ చూడండి.

Comments are closed.

Exit mobile version