తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు నీళ్లు, నిధులు, నియామకాల నినాదమే. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న నాడే తెలంగాణ ప్రజలకు అన్నింటా న్యాయం జరుగుతుందని ఉద్యమ నేతగా ఉన్నపుడు చెప్పారు…
Browsing: Opinion
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు పలువురు ఉద్యమకారులు బహిరంగ లేఖ రాశారు. ఆయా లేఖ దిగువన ఉన్నది ఉన్నట్లుగానే…. ‘‘ఒక గొప్ప ఆశయం కోసం సుదీర్ఘ…
గుహ లోంచి ఏమిటీ ధార, వాగై వంకలు తిరుగుతూ బిందు చిందులు వేస్తూ పరిగెడుతూఎందుకిలా పరవళ్లు తొక్కుతోంది? ఆగిపోతున్న శ్వాసలను హారం చేసుకొని, కట్టెలను కిరసనాయిలు డబ్బాలను…
అనుభవంలో ఆయుష్షుఅరిటాకు ముల్లైహృదయంలో సూటిగాగుచ్చుకుంటున్నప్పుడుఆలోచనలనుఅవసరార్థమైనాఅవలోకనం చేయకతప్పదుఅడుగుముందుకువేయడంఅత్యంత అవసరం గదా మిత్రమా! ప్రాణాలు గాలిలో దీపాలైనపుడుగుడ్డిదీపం వెలుగులోచిలుక్కొయ్యకు వేలాడేప్రాణవాయువు సిలిండరులోఉక్కిరిబిక్కిరయ్యే లెక్కలేనన్నిదిక్కులేని ప్రాణులుఅరచేతిలో ఊపిరి ఉగ్గబట్టుకునేఅల్ప జీవులు కట్టలపాములు…
తెలుగు భాషను కాపాడడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరు దాని గొప్పతనాన్ని తియ్యదనాన్ని గురించి వ్యాసాలు రాస్తున్నారు. ఉపన్యాసాలు ఇస్తున్నారు. మరి కొందరు ప్రత్యేక వేదికలు నడుపుతూ…
సండే స్పెషల్ ఆర్టికల్ /✍️ గోపాల బాలరాజు పొలం గట్లపై నడిపించి,తడబడకుండా నిలదొక్కుకోవటం నేర్పింది. అకాల వర్షాలకు, గాలి దుమారాలకు పంటలు పాడైపొతే,నష్టాలకు నిలదొక్కుకునే స్థైర్యం నేర్పింది.…