వైఎస్ షర్మిల ప్రకటించబోయే పార్టీ జెండా రూపకల్పన పూర్తయినట్లే కనిపిస్తోంది. ఈనెల 8వ తేదీన పార్టీని షర్మిల ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనూ పార్టీ జెండా రూపకల్పన ఖరారైంది. జెండాలో 70 శాతం పాలపిట్ట రంగు, 30 శాతం నీలం వర్ణం, పాలపిట్ట కలర్ మధ్యలో తెలంగాణా పటం, అందులో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రం ఉన్నాయి. వైఎస్ఆర్ టీపీ గా పార్టీ నామకరణంతో జెండాను రంగు, రూపం తయారు చేశారు. పార్టీ ప్రకటన రోజున జెండాను ఆవిష్కరించనున్నట్లు సమాచారం,

Comments are closed.

Exit mobile version