Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»ఆఫ్ఘనిస్తాన్…? ఉత్తర కొరియా…??

    ఆఫ్ఘనిస్తాన్…? ఉత్తర కొరియా…??

    పోలీసుల తీరుపై రేవంత్ ఫైర్
    December 31, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 revanth

    తెలంగాణాలో నియంత పాలన కొనసాగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను రైతులను కలవకుండా పోలీసులు తన ఇంట్లోకి ప్రవేశించి అడ్డుకుంటున్నారని అన్నారు. ఇది ఆఫ్ఘనిస్థానా? ఉత్తర కొరియానా?? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వరంగల్ జిల్లాలో శుక్రవారం నిర్వహించతలపెట్టిన రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి ఆయా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ట్వీట్ ను దిగువన చూడవచ్చు.

    Telangana under dictator rule…

    Police personnel deployed again at my house restricting from visiting farmers.

    Is this Afghanistan or
    North Korea…?!

    As the year 2021 comes to an end,@INCIndia will end this too.. @RahulGandhi @priyankagandhi @kcvenugopalmp @manickamtagore pic.twitter.com/JOvWaKtQm0

    — Revanth Reddy (@revanth_anumula) December 31, 2021
    revanth house arrest revanth reddy Telangana police తెలంగాణా పోలీసులు రేవంత్ రెడ్డి రేవంత్ హౌజ్ అరెస్ట్
    Previous Articleఎమ్మార్వో ‘ఎంగిలి విస్తరి’ దందా!
    Next Article గుడిలో తొక్కిసలాట: 12 మంది దుర్మరణం

    Related Posts

    పోలీసులకు చుట్టుకున్న ‘ఎన్కౌంటర్’: హత్య కేసు నమోదుకు సిఫారసు

    May 20, 2022

    ఖమ్మం పోలీసుల ‘ఇజ్జత్ కా సవాల్’

    May 6, 2022

    జర్నలిస్ట్ సంఘ నేతకు ఖమ్మం పోలీసుల షాక్!

    May 3, 2022

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.