బాడీ బిల్డర్ కాదు.., జిల్లా కలెక్టర్November 30, 2020 ఇక్కడ మీరు చూస్తున్నది ఎవరో బాడీ బిల్డర్ గా భావిస్తే పొరపాటే అవుతుంది. ఆయన ఐఎఎస్ ఆఫీసర్. ఔను… ఓ జిల్లాకు కలెక్టర్ కూడా. ఎక్కడో కాదు.…