వి.కా.స. కలకలం! కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమానికి మద్ధతు!!March 28, 2021 వి.కా.స…. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ! సి.కా.స., ఆ.కా.స… ఈ పేర్లనూ ఎప్పుడో విన్నట్లు గోచరిస్తున్నదా? ఇవి మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థలు. ఉమ్మడి రాష్ట్రంలో…