నిరుద్యోగ భృతిపై కేసీఆర్ కీలక నిర్ణయం: మంత్రి కేటీఆర్ వెల్లడిJanuary 28, 2021 నిరుద్యోగ భృతిపై తెలంగాణా ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుందా? ఈమేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసేసుకున్నారా? ఔనంటున్నారు… రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. సీఎం…