తాత, తండ్రి, మనవడు… డీఎంకే టికెట్ ఇంటర్వ్యూ!March 7, 2021 తెలుగు రాజకీయాల్లో పార్టీ టికెట్ల కేటాయింపు సిత్రాల గురించి తెలిసిందే. కుటుంబ సంస్థలుగా పేరుగాంచిన పార్టీల్లో అయితే వాటి సభ్యులకు ఎటువంటి పరీక్షా లేకుండానే టికెట్లు దక్కుతుంటాయి.…