రాహూల్ ఫొటో తీసేసిన విజయశాంతి, బీజేపీలో చేరిక ఖాయం!November 28, 2020 టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్, సినీనటి విజయశాంతి బీజేపీలో చేరికకు ముహూర్తం ఖాయమైనట్లేనా? ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో…