అదిగో పులి…! ఇదిగో హెచ్చరిక!!November 30, 2020 మానవ రక్తం రుచి మరిగిన పులి తెలంగాణాలోని అటవీ ప్రాంతాల ప్రజలను బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి ఇప్పటికే ఇద్దరిని పొట్టనబెట్టుకుంది.…