‘పైసా’ వసూల్! కరోనాలోనూ ఓ పత్రిక కక్కుర్తి!!May 26, 2021 కరోనా మహమ్మారి పలువురు జర్నలిస్టులను పొట్టనపెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. జూనియర్, సీనియర్ అనే తేడాలేవీ లేకుండా అనేక మంది పాత్రికేయుల ప్రాణాలను కరోనా కబలిస్తున్నది. ఇప్పటికే కొందరు…