ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయంFebruary 4, 2021 ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గురువారం సంతకం చేశారు. విధి…