‘సారూ.., జెర మీరు మారాలె’November 27, 2020 సీఎం కేసీఆర్ కు తెలంగాణా ఉద్యమకారుని అభ్యర్థన సుదీర్ఘకాలం పాటు అజేయంగా, అప్రతిహతంగా ఉండాల్సిన కేసీఆర్ చెరిష్మా రోజురోజుకూ తగ్గిపోతుండటానికి ఉన్న సవాలక్ష కారణాలలో కొన్నిటినైనా ఆయన…