పతంజలి ‘కరోనా గోళీ’… కళ్లు తిరిగే పరిశోధన ఫలితం!December 22, 2020 ‘చావు కబురు చల్లగా చెప్పడం’ అంటే ఏమిటో తెలుసా? దేశ ప్రజానీకం రూ. 250 కోట్ల మొత్తానికి పైగా జేబులు ఖాళీ చేసుకున్నాక అసలు విషయాన్ని వెల్లడించడం…