వైఎస్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నంMarch 24, 2021 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం జరిగింది. సూరీడుపై అతని అల్లుడు క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశాడు. జూబ్లీహిల్స్‌లోని సూరీడు ఇంట్లోకి ప్రవేశించిన…