తెలంగాణా మహిళా కమిషన్ ఛైర్మెన్ గా సునీతా లక్ష్మారెడ్డిDecember 28, 2020 తెలంగాణ మహిళా కమిషన్ తొలి చైర్మన్ గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని ప్రభుత్వం నియమించంది. ఇందులో మరో ఆరుగురు సభ్యులను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…