కరోనాతో ఎస్పీ మృతిApril 29, 2021 కరోనా మహమ్మారి ఓ ఎస్పీని బలి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటర్ ఇంటలిజెన్స్ ఎస్పీగా పనిచేస్తున్న రామ్ ప్రసాద్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడ్డ ఎస్పీ…