చరిత్రాత్మక ‘సాక్షి’ మీడియా గ్రూపులో రాజీనామాల పర్వం కలకలం కలిగిస్తోంది. చెట్టుకొకరు, పుట్టకొకరుగా బదిలీకి గురైన వారిలో అనేక మంది స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకునే పరిస్థితులు, పరిణామలు…
‘సాక్షి’ మీడియా గ్రూపులో తీవ్ర కలకలం. ఉద్యోగ వర్గాల్లో ఒకటే ఆందోళన. పొమ్మనలేక పొగ బెడుతున్నారనే అనుమానాలు. చెట్టుకొకరు, పుట్టకొకరుగా బదిలీకి గురవుతున్నారనే ప్రచారం. జిల్లా పేజీలకు…