అడ్వకేట్ దంపతుల హత్య… సాక్షి స్టైల్ ‘వివాదాస్పద’ కథనం!February 18, 2021 కోర్టుల్లో న్యాయవాదులు వాదించే కేసుల్లో కేటగిరీలు ఉంటాయా? వివాదాస్పద, నిర్వివాద కేసులుగా వీటిని విభజించవచ్చా? ఏ వివాదమూ లేకుంటే అది కేసుగా పరిగణనలోకి వస్తుందా? వివాదం ఉంటేనే…