ఉత్తరాఖండ్ లో 150 మంది గల్లంతుFebruary 7, 2021 ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆకస్మిక వరదల కారణంగా 150 మంది గల్లంతయ్యారు. ఇప్పటికే మూడు మృతదేహాలను కనుగొన్నారు. మంచు చరియలు విరిగిపడిన ఫలితంగా ధౌలిగంగా నది అకస్మాత్తుగా ఉప్పొంగింది.…