వరంగల్ లో బీజేపీ, టీఆర్ఎస్ పరస్పర దాడులు, తీవ్ర ఉద్రిక్తతJanuary 31, 20212 Mins Read వరంగల్ మహానగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పరస్పర దాడులకు దిగడమే ఇందుకు ప్రధాన కారణం. అయోధ్య రామాలయం…