‘పంక్చర్’ పట్టించిన గంజాయిSeptember 15, 2024 కోట్లాది రూపాయల విలువైన గంజాయిని వెహికిల్ టైర్ పంక్చర్ ఘటన పోలీసులకు పట్టించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం వెలుగు చూసిన ఉదంతపు పూర్వాపరాలు ప్రాథమిక సమాచారం…