ఖమ్మంలో ‘క్వాంటిటీ’ చికిత్స…! ఇదో ‘ఎర్రయిటీ’ బిల్లు!?May 29, 2021 ‘నొప్పి తెల్వకుంట సూది ఎయ్యాలె…’ తెలంగాణాలో ఇది పాపులర్ సామెత. పేషెంటుకు చేసిన చికిత్స ఏమిటో తెలియకుండా బిల్లు వేయడం నేర్చుకోవలె… ఇదీ సరికొత్త సామెత. కరోనా…