ప్రముఖ న్యాయవాది హఠాన్మరణంDecember 1, 2024 ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది చల్లా శంకర్ ఆదివారం ఉదయం హఠాన్మరణం చెందారు. గుండె, బ్రెయిన్ స్ట్రోక్ తో ఈ తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.…