‘పోస్టల్ బ్యాలెట్’ సంచలనం… అసలు ‘రిజల్ట్’కు సంకేతమా!?December 4, 2020 జీహఎచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత లెక్కింపు మొదలైన పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు చర్చనీయాంశంగా మారాయి. పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ లో బీజేపీ ఆధిక్యత సాధించడమే…