సరి‘కొత్త’ నవ తెలంగాణా… ఇది మన సీపీఎం పత్రికేనా!?December 7, 2020 ముందు ఇక్కడ గల పత్రిక క్లిప్పింగ్ లోని వార్తా కథనపు ‘ఇంట్రో’ను ఓసారి పరిశీలిద్దాం. ‘‘ఖమ్మం నగరం అభివృద్ధిలో భాగ్యనగరాన్ని అందుకునే దిశగా వెళ్తోంది. ఆరేళ్లలో ఎన్నో…