చదవండి.. కళ్లకు కట్టినట్లు.. ‘ఇదీ మేడిగడ్డ’March 1, 2024 కాళేశ్వరం పండు మింగిండు… జనాలకు తొక్క మిగిల్చిండు…! ఇప్పుడు ఛలో మేడిగడ్డ అంటుండు…!! ************ హత్య చేసినోడికి చచ్చినోడి శవం ఎట్లుందో… అని మరుసటిరోజు చూసేదాకా నిద్రపట్టదట……