మహారాష్ట్రలో పొంగులేటి ‘మకాం’November 15, 2024 తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహారాష్ట్రలో మకాం వేశారు. మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న వేళ పొంగులేటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.…