పర్యాటకంలో ‘లక్నవరం’ మరో అడుగుDecember 26, 2020 పర్యాటకంగా లక్నవరం చెరువు మరో ముందడుగు వేసింది. తద్వారా కొత్తందాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ చెరువులో ఏర్పాటు చేసిన ‘జిప్ సైక్లింగ్’ ట్రయల్ రన్ విజయవంతమైంది. దీంతో…