అనాథలతో ఖమ్మం ‘ఐఏఎస్’ల డిన్నర్!October 10, 2024 అనాథ పిల్లలతో ఖమ్మం ఐఏఎస్ అధికారులు డిన్నర్ చేశారు. జిల్లాలో అత్యున్నత స్థాయి అధికారులు తమతో కలిసి డిన్నర్ చేయడంతో అనాథ పిల్లల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.…