‘టాప్ సీక్రెట్…’ కానీ, సోషల్ మీడియాలో ‘ఓపెన్ సీక్రెట్’November 26, 2020 నిఘా వర్గాల నివేదికలు… అదేనండీ ఇంటెలిజెన్స్ విభాగపు రిపోర్టులు అత్యంత రహస్యంగా ఉంటాయని భావిస్తుంటారు. మూడో కంటికి తెలియకుండా ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలు తమ పని…