ఏలూరు ఘటన… ‘గోరఖ్ పూర్’ వ్యాధి!?December 8, 2020 ఏలూరులో ప్రబలిన అంతుచిక్కని వ్యాధిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏలూరు బాధితుల అస్వస్థతకు ‘సీసం’ కారణంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. ఢిల్లీ ఎయిమ్స్ పరీక్షల్లో…