Browsing: galla satyanarayana

తెలంగాణా రాజకీయాల్లో ఇది తాజా పరిణామం. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజా అడుగులు చర్చనీయాంశంగా మారాయి. పొంగులేటి సహా ఏడుగురు నాయకులు, వ్యక్తులు ప్రస్తుతం రాష్ట్రంలో లేరు. సోమవారం సాయంత్రం వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన పొంగులేటి ఉన్నఫళంగా ఇతర రాష్ట్రాల్లో పర్యటించడానికి గల కారణాలేమిటి? ఇదీ తాజా చర్చ