సీతక్క ఇలాఖాలో నకిలీ పోడు పట్టాల దందా!October 23, 2024 మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో నకిలీ పోడు పట్టాల దందా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులను సూత్రధారులుగా అటవీ అధికారులు…