పాలకుని ‘మెరిట్’పై మంత్రి ఈటెల సంచలన వ్యాఖ్యలుApril 2, 2021 పాలించే పాలకునికి కూడా మెరిట్ ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో శుక్రవారం జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం…