కన్నెర్ర జేస్తే… దుబ్బాకలో ఉంటవా!?: విలేకరికి టీఆర్ఎస్ నేత బెదిరింపుDecember 11, 2020 ‘మేం కన్నెర్ర జేస్తే దుబ్బాకలో ఉంటవా? మా పార్టీ నేతలకు వ్యతిరేకంగా వాట్సప్ గ్రూపుల్లో పోస్టులు పెడ్తవా? నేను మాట్లాడేది రికార్డు చేస్తున్నవా… చేస్కో… కేసు పెట్టుకో…?…