వజ్రాన్ని ఏన్నేండ్లు కప్పిపెడుతరు!?January 26, 2022 వజ్రాన్నిఎన్నేండ్లు కప్పిపెడుతరుకలుపుమొక్కలురాళ్లకంపలు మట్టిదిబ్బలెంత పరుచుకున్నాభూమిలో విత్తనం దాగదు, జల ఊటాగదు పాలమూరు దాటాగదుపువ్వులు పరిమళిస్తనే ఉంటవిజానపదం ప్రవహిస్తనే ఉంటది విస్మృత గేయాలువీరుల వీరగాథలు విజయగీతికలుచారిత్రక కథలు చరిత్ర…