Browsing: corona

కరోనా మహమ్మారి పలువురు జర్నలిస్టులను పొట్టనపెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. జూనియర్, సీనియర్ అనే తేడాలేవీ లేకుండా అనేక మంది పాత్రికేయుల ప్రాణాలను కరోనా కబలిస్తున్నది. ఇప్పటికే కొందరు…

తెలంగాణా వ్యాప్తంగా 30 లక్షల మందిని కరోనా సూపర్ స్ప్రైడర్లుగా ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ ఈనెల 28వ తేదీ నుంచి వ్యాక్సిన్లు వేయాలని కూడా సర్కార్ నిర్ణయించింది.…

కరోనా మహమ్మారి తెలంగాణాలో ఓ అదనపు కలెక్టర్ ను బలి తీసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య (55) కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. పది…

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ విస్తరిస్తున్నదని తెలంగాణా సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లో బ్లాక్ ఫంగస్ వ్యాధి గ్రస్థులకు చికిత్స అందించాలంటే, రద్దీని తట్టుకోవాలంటే ఎలాంటి చర్యలు…

ఇప్పుడు కార్పోరేట్ ఆస్పత్రులు పిశాచులు సంచరించే స్మశానాలు గా మారినప్పుడు ఆనందయ్య మందు “ఆనందో బ్రహ్మ “కాక మరి ఏమిటి ? డాక్టర్ల దగ్గరకు వెళ్ళినప్పుడు జ్వరం,…

అనుభవంలో ఆయుష్షుఅరిటాకు ముల్లైహృదయంలో సూటిగాగుచ్చుకుంటున్నప్పుడుఆలోచనలనుఅవసరార్థమైనాఅవలోకనం చేయకతప్పదుఅడుగుముందుకువేయడంఅత్యంత అవసరం గదా మిత్రమా! ప్రాణాలు గాలిలో దీపాలైనపుడుగుడ్డిదీపం వెలుగులోచిలుక్కొయ్యకు వేలాడేప్రాణవాయువు సిలిండరులోఉక్కిరిబిక్కిరయ్యే లెక్కలేనన్నిదిక్కులేని ప్రాణులుఅరచేతిలో ఊపిరి ఉగ్గబట్టుకునేఅల్ప జీవులు కట్టలపాములు…