నియంత్రిత సాగుపై తెలంగాణా సర్కార్ ‘పీఛే ముడ్’December 27, 2020 నియంత్రిత సాగుపై తెలంగాణా ప్రభుత్వం చేతులెత్తేసింది. కారణాలు ఏవైనా కావచ్చు… పంట సాగుపై రైతులే నిర్ణయం తీసుకోవచ్చని అధికారగణం అభిప్రాయపడింది. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్…