ఎమ్మెల్యే సాబ్ అంటే ఎట్లుండాలె…? ఇగో గిట్లుండాలె…!!March 18, 2022 ఎమ్మెల్యే సాబ్ అంటే ఎట్లుండాలె… మానుకోట… అదేనండీ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లెక్కన ఉండాలె. ఏం జేసిండు ఎమ్మెల్యే సాబ్ అనుకుంటున్నరా ఏంది? హోళీ పండుగ…