గ్రే హౌండ్స్ చేతిలో ‘మిలీషియా’ ఎన్కౌంటర్!December 27, 2021 మావోయిస్టు పార్టీకి ‘గుండెకాయ’గా పరిగణించే ‘మిలీషియా’పై తెలంగాణాకు చెందిన గ్రై హౌండ్స్ బలగాలు విరుచుకుపడ్డాయి. ఫలితంగా నలుగురు మహిళలు సహా ఆరుగురు మావోయిస్టు నక్సలైట్లు మృతి చెందారు.…