ఏపీలో కొత్త జిల్లాలకు ‘గెజిట్’January 26, 2022 ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుత 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలుగా పునర్విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.…