ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా లక్షణాలతో బాలు ఈనెల 5వ తేదీన ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలు ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆయనకు చికిత్స అందిస్తున్న చెన్నయ్ లోని ఎంజీఎం ఆసుపత్రి నిర్వాహకులు కొద్ది సేపటి క్రితం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. దానిని దిగువన చూడవచ్చు.
![ts29 balu icu](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2020/08/balu-icu.jpeg?resize=650%2C894&ssl=1)