ఓ ఎస్ఐ అత్యాచారయత్నం ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. మరిపెడ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తనపై అత్యాచారయత్నం చేసినట్లు ఆరోపిస్తూ ట్రెయినీ మహిళా ఎస్ఐ వరంగల్ పోలీస్ కమిషనర్ ను ఆశ్రయించారు. అడవుల్లోకి తీసుకువెళ్లి తనపై ఎస్ఐ శ్రీనివాసరెడ్డి అత్యాచారయత్నానికి ప్రయత్నించినట్లు ట్రెయినీ మహిళా ఎస్ఐ ఆరోపించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.